తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Monsoon Vegetable: వర్షాకాలంలో లభించే ఈ కూరగాయ తింటే ఏడాదంతా ఆ పవర్.. మిస్ చేయకండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Monsoon Vegetable: వర్షాకాలంలో లభించే ఈ కూరగాయ తింటే ఏడాదంతా ఆ పవర్.. మిస్ చేయకండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Monsoon Vegetable: వర్షాకాలంలో లభించే ఈ కూరగాయ తింటే ఏడాదంతా ఆ పవర్.. మిస్ చేయకండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Monsoon Vegetable: వర్షాకాలంలో లభించే ఈ కూరగాయ తింటే ఏడాదంతా ఆ పవర్.. మిస్ చేయకండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలం రాగానే మార్కెట్లో ప్రత్యేకంగా కనిపించే కూరగాయల్లో ఆకాకరకాయ ఒకటి. దీనిని బోడ కాకరకాయ లేదా ఆగాకరకాయ అని కూడా పిలుస్తారు. సాధారణ కాకరకాయలా చేదుగా ఉండకపోవడం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. పోషకాల గనిగా పిలిచే ఈ ఆకాకరకాయను వర్షాకాలంలో తినడం వల్ల శరీరానికి లభించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.