తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ముఖ్యమంత్రి పేరెత్తని సురేఖ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ముఖ్యమంత్రి పేరెత్తని సురేఖ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ముఖ్యమంత్రి పేరెత్తని సురేఖ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంత్రి కొండా సురేఖ తన ప్రసంగంలో నాలుగైదుసార్లు ‘ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారే కానీ రేవంత్‌రెడ్డి పేరెత్తలేదు. సీఎం పేరెత్తకపోవటం హాట్‌టాపిక్‌గా మారింది. మంగళవారం ఆమె వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె 14 నిమిషాలు మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.