ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ములుగులో సిద్ధమైన ఐడీవోసీ భవనం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ములుగులో సిద్ధమైన ఐడీవోసీ భవనం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • ములుగులో సిద్ధమైన ఐడీవోసీ భవనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ములుగులో సిద్ధమైన ఐడీవోసీ భవనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్‌ తన జన్మదిన కానుకగా 2017 ఫిబ్రవరి 17వ తేదీన ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 33 జిల్లాలతో సమానంగా నిధులు కేటాయించాలనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన కార్యరూపం దాల్చి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి వైపు దూసుకెళ్లేందుకు దోహద పడింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ములుగులో సిద్ధమైన ఐడీవోసీ భవనం | నిజం