తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నాడు జలం.. నేడు ఆక్రమణల పరం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నాడు జలం.. నేడు ఆక్రమణల పరం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- నాడు జలం.. నేడు ఆక్రమణల పరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నాడు జలం.. నేడు ఆక్రమణల పరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వందలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించడంతో పాటు పలు గ్రామాల ప్రజలకు కీలక నీటి వనరుగా ఉన్న హద్నూర్ పెద్ద చెరువు ఆక్రమణకు గురై రోజురోజుకు కుచించుకు పోతున్నది. నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో చెరువు దెబ్బతిని కళను కోల్పోతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హద్నూర్‌లో 130 ఎకరాల్లో తవ్వించిన పెద్ద చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గడంతో రైతులు,మత్స్యకారులు, ఆయా గ్రామాల ప్రజలకు నష్టం జరుగుతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.