తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నాన్న.. మందు మైకంలో పిచ్చి పనులు వద్దు అన్నందుకు…
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నాన్న.. మందు మైకంలో పిచ్చి పనులు వద్దు అన్నందుకు…
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- నాన్న.. మందు మైకంలో పిచ్చి పనులు వద్దు అన్నందుకు… ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నాన్న.. మందు మైకంలో పిచ్చి పనులు వద్దు అన్నందుకు… ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించిన కుమారుడిపై కక్ష పెంచుకున్న తండ్రి.. అర్ధరాత్రి నిద్రలో ఉన్న అతడిని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన భార్య, కోడలిపై కూడా దాడికి యత్నించి పరారయ్యాడు. మృతుడి భార్య గర్భిణి కావడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.