ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
  • నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తల్లిదండ్రులపై ప్రేమను చాటుకోవడానికి, వారి కష్టాన్ని తగ్గించడానికి కుమారులు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఒక యువ రైతు తన 70 ఏళ్ల తండ్రి పడుతున్న శ్రమను చూడలేక చేసిన ఒక వినూత్న ప్రయోగం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 55 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుకు చుట్టూ గుండ్రటి ఇనుప మెట్లు నిర్మించి, తన తండ్రి ఎంతో సురక్షితంగా పైకి ఎక్కేలా చేసి వార్తల్లో నిలిచారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! | నిజం