తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నడిరోడ్డుపై బ్యాంకు మేనేజర్ దారుణ హత్య.. ఇంటికెళ్లి సోదరిని చంపి తానూ ఆత్మహత్య!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నడిరోడ్డుపై బ్యాంకు మేనేజర్ దారుణ హత్య.. ఇంటికెళ్లి సోదరిని చంపి తానూ ఆత్మహత్య!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- నడిరోడ్డుపై బ్యాంకు మేనేజర్ దారుణ హత్య.. ఇంటికెళ్లి సోదరిని చంపి తానూ ఆత్మహత్య! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నడిరోడ్డుపై బ్యాంకు మేనేజర్ దారుణ హత్య.. ఇంటికెళ్లి సోదరిని చంపి తానూ ఆత్మహత్య! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నగర్ పట్టపగలే జరిగిన దారుణ జంట హత్యలతో నగరం ఉలిక్కిపడింది. కుటుంబ వివాదాలు, విడాకుల వ్యవహారం చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. గోమతి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న దివ్య మిశ్రాను ఆమె భర్త మానస్ బాజ్‌పాయ్ కాల్చి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లిన అతడు తన సొంత సోదరిని కూడా హత్య చేశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.