తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నడుము, కాళ్ల నొప్పులతో కదల్లేకపోతున్నారా..? వారానికి రెండుసార్లు ఈ జావ తాగి చూడండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నడుము, కాళ్ల నొప్పులతో కదల్లేకపోతున్నారా..? వారానికి రెండుసార్లు ఈ జావ తాగి చూడండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- నడుము, కాళ్ల నొప్పులతో కదల్లేకపోతున్నారా..? వారానికి రెండుసార్లు ఈ జావ తాగి చూడండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నడుము, కాళ్ల నొప్పులతో కదల్లేకపోతున్నారా..? వారానికి రెండుసార్లు ఈ జావ తాగి చూడండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శరీర నొప్పులు, నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి వారానికి రెండుసార్లు నల్ల మినప జావ దీనినే ఉద్ది కంజి అని కూడా అంటారు. ఈ గంజి తాగడం ఒంటి నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొట్టు తీయని నల్ల మినుములలో ఎముకలను బలాపేతం చేసే ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది నడుము నొప్పి, కాళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా, మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే మూత్రపిండాల సంబంధిత సమస్యలను తగ్గించి, ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించి, బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.