తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నకిలీలల వెనుక అధికారులు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నకిలీలల వెనుక అధికారులు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- నకిలీలల వెనుక అధికారులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నకిలీలల వెనుక అధికారులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లా వ్యవసాయ శాఖ అక్రమ దందాలకు అడ్డాగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు ప్రతీ విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు అక్రమార్కులు నకిలీని సృష్టించి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఇంత జరిగినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.