తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నల్లగొండను అగ్రభాగన నిలబెడతా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నల్లగొండను అగ్రభాగన నిలబెడతా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నల్లగొండను అగ్రభాగన నిలబెడతా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నల్లగొండను అభివృద్ధిలో అగ్రభాగన నిలబెడతానని, పోరాటాల బాట నుంచి అభివృద్ధి దిశగా నల్లగొండను నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.