తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నత్తేనయం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నత్తేనయం..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
నత్తేనయం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సింగూరు మరమ్మతు పనుల్లో జాప్యంనాలుగు నెలల్లో 30 శాతమే పూర్తిప్రాజెక్టు పూర్తిగా ఖాళీ చేస్తేనే పనులు !భారీ వరదలు వస్తే ప్రాజెక్టు మనుగడకే ప్రమాదండ్యామ్ సేప్టీ రివ్యూ ప్యానెల్ హెచ్చరికతాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లుప్రభుత్వం అంగీకరిస్తేనే నీళ్లు ఖాళీ చేసే అవకాశంనవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిసింగూరు ప్రాజెక్టు మరమ్మతులు నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. పనులు మొదలు పెట్టి నాలుగు మాసాలు కావస్తున్నా ఇప్పటికీ 30 శాతమే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరితో అగ్రిమెంట్ గడువు తీరనుంది. ఈ […] The post నత్తేనయం.. appeared first on Navatelangana.
నత్తేనయం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ కొల్లూర్‌లోని ఫేజ్-2 కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో యూపీ హెచ్‌సీ దవాఖాన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దవాఖాన పనులు పూర్తికాకపోవడంతో 2బీహె చ్‌కే వాసులకు వైద్యసేవలు దూ రమవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.