తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నీళ్ల ఎత్తిపోతపై నిర్ణయం సర్కార్‌దే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నీళ్ల ఎత్తిపోతపై నిర్ణయం సర్కార్‌దే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నీళ్ల ఎత్తిపోతపై నిర్ణయం సర్కార్‌దే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణ లైఫ్‌లైన్ లాంటి కాళేశ్వరంపై విషం చిమ్మారు. ఒక్క బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టే కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. పనికిరాదని పడావు పెట్టారు. అంతటితో ఆగలేదు. తెలంగాణను సుజలతరంగిణిగా మార్చేందుకు కలలుగని, వాటిని మూడేండ్లలోనే అకుంఠిత దీక్షతో సాకారం చేసిన కేసీఆర్‌పై కమిషన్లు వేసి, విచారణ చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.