ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నీళ్లు ఎత్తిపోస్తరా.. డెల్టాకు వదిలేస్తరా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నీళ్లు ఎత్తిపోస్తరా.. డెల్టాకు వదిలేస్తరా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
  • నీళ్లు ఎత్తిపోస్తరా.. డెల్టాకు వదిలేస్తరా? 2 మూలాలు
జులై 2026
నీళ్లు ఎత్తిపోస్తరా.. డెల్టాకు వదిలేస్తరా? 2 మూలాలు
తెలంగాణలో సూపర్‌ ఎల్‌ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌.. సర్కార్‌ కల్పించిన అనేక అడ్డంకులను అధిగమించి కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నీళ్లు ఎత్తిపోస్తరా.. డెల్టాకు వదిలేస్తరా? | నిజం