తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేను బీఆర్‌ఎస్‌లోనే ఉంటా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేను బీఆర్‌ఎస్‌లోనే ఉంటా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- నేను బీఆర్‌ఎస్‌లోనే ఉంటా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నేను బీఆర్‌ఎస్‌లోనే ఉంటా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టతనిచ్చారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని.. కేటీఆర్ సీఎం అవ్వడమే తన ప్రధాన ఆంకాంక్ష అని స్పష్టం చేశారు. శుక్రవారం బోయిన్‌పల్లిలోని తన నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి కేక్ కట్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.