తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు
తాజాప్రస్తుత స్థితి: చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 9
ఆగస్టు 2026
చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు 2 మూలాలు
చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు tv9telugu.com
నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు ధృవీకరించబడింది
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. రసువా ప్రాంతంలో బుధవారం ఉదయం మెరుపు వరదలు సంభవించాయి. ఇందులో ఇప్పటివరకు 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ తెలిపింది. టిబెట్ వైపు నుంచి ఉద్భవించే భోటెకోశీ నదిలో ఈ రోజు ఉదయం ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. The post నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.