తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేపాల్ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ సురక్షితం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేపాల్ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ సురక్షితం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- నేపాల్ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ సురక్షితం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేపాల్ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ సురక్షితం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది యాత్రికుల బృందంలో వీరు ఉన్నారు. యాత్రకు వెళ్లిన కొద్ది గంటల్లోనే వరదలు సంభవించాయి. ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం టిబెట్‌లోని సాగా ప్రాంతంలో ఉన్నామని, త్వరలోనే భారత్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు. The post నేపాల్ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ సురక్షితం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.