ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Netflix | నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లకు ఇదే చివరి అవకాశం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Netflix | నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లకు ఇదే చివరి అవకాశం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • Netflix | నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లకు ఇదే చివరి అవకాశం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Netflix | నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లకు ఇదే చివరి అవకాశం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Netflix | ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రేక్షకాదరణ పొందిన రెండు ప్రముఖ హాలీవుడ్ సిరీస్‌లు త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి అదృశ్యం కానున్నాయి. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఎపిక్ డ్రామా ‘స్పార్టాకస్’ (Spartacus), కంట్రీ మ్యూజిక్ నేపథ్యంలో సాగిన పాపులర్ మ్యూజికల్ డ్రామా ‘నాష్‌విల్లే’ (Nashville) లను నెట్‌ఫ్లిక్స్ అమెరికా లైబ్రరీ నుంచి తొలగించనుంది. లైసెన్సింగ్ ఒప్పందం గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ రెండు సిరీస్‌లను 2026 సెప్టెంబర్ 14 వరకు మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Netflix | నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లకు ఇదే చివరి అవకాశం! | నిజం