ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నేటితో కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు ముగింపు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నేటితో కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు ముగింపు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • నేటితో కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు ముగింపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేటితో కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు ముగింపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై మంత్రి కొండా సురేఖ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ విధించిన 3 రోజుల షోకాజ్ నోటీసుల గడువు శనివారంతో ముగియనుంది. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చి, నోటీసు ఉపసంహరణ కోరారు. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు చేయగా, వచ్చిన వివరణలన్నింటినీ పరిశీలించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. The post నేటితో కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు ముగింపు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నేటితో కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు ముగింపు | నిజం