తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Neymar | జాతీయ జట్టుకు వీడ్కోలు: నెయ్‌మార్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Neymar | జాతీయ జట్టుకు వీడ్కోలు: నెయ్‌మార్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- Neymar | జాతీయ జట్టుకు వీడ్కోలు: నెయ్‌మార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Neymar | జాతీయ జట్టుకు వీడ్కోలు: నెయ్‌మార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఫుట్‌బాల్ బ్రెజిల్ (Brazil) జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతున్నట్లు దిగ్గజ క్రీడాకారుడు నెయ్‌మార్ (34) జూనియర్ తెలిపాడు. 16 ఏండ్ల కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు అధికారికంగా బుధవారం వెల్లడించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.