తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్‌మిల్లర్లపై చర్యలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్‌మిల్లర్లపై చర్యలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్‌మిల్లర్లపై చర్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్‌మిల్లర్లపై చర్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన కమిషనరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎంఆర్ రైస్ మిల్లుల్లో నమోదైన కేసులపై చర్చించారు. రైస్‌మిల్లుల్లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.