తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కామారెడ్డి జిల్లాతో పాటు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 1207 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.582 టీఎంసీల నీరు నిలువ ఉంది అని ఆయన పేర్కొన్నారు. The post నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.