ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నిర్బంధాలతో గొంతు నొక్కలేరు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నిర్బంధాలతో గొంతు నొక్కలేరు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • నిర్బంధాలతో గొంతు నొక్కలేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నిర్బంధాలతో గొంతు నొక్కలేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఢిల్లీలో జరిగిన సీజేపీ ‘చలో పార్లమెంట్‌' కార్యక్రమంపై కేంద్రం చేపట్టిన నిర్బంధం మరోసారి దేశంలోని స్థితిగతులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువకులు డిమాండ్‌ చేస్తే, చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం.. అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నిర్బంధాలతో గొంతు నొక్కలేరు | నిజం