తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిరుద్యోగుల ఆశలే ఆసరాగా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిరుద్యోగుల ఆశలే ఆసరాగా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నిరుద్యోగుల ఆశలే ఆసరాగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొన్ని అర్హత లేని పోలీస్ కోచింగ్ సెంటర్లు వారిని నిలువునా దోచుకుంటున్నా యి. శిక్షణ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా యి. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వరంగల్ నగరంలో శిక్షణ పొందేందుకు వచ్చే యువతకు నకిలీ అకాడమీలు గాలం వేస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.