తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిరుపేద బిడ్డకు అండగా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిరుపేద బిడ్డకు అండగా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నిరుపేద బిడ్డకు అండగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
“హరీశ్‌రావు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో ఆదుకొనే ఆపద్బాంధవుడు... కష్టాల్లో ఉన్న వారికి అన్నలా అండగా ఆత్మీయత ఇచ్చే నాయకుడు.. సిద్దిపేట కుటుంబ సభ్యుడిగా నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే హరీశ్‌రావు... వైద్య విద్యను అభ్యసించేందుకు ఆర్థిక స్థోమత లేక ఆందోళనలో ఉన్న అఖిల వైద్య విద్యకు అభయం ఇచ్చాడు. అఖిల డాక్టర్ అయ్యేంత వరకు నా బాధ్యత.. నువు సీటు సాధించు వైద్య విద్యకయ్యే ఫీజు మొత్తం భరిస్తా... నిన్ను చదివించే బాధ్యత నాది” అంటూ భరోసా ఇచ్చి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.