ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నిషేధిత జాబితాలో ఆస్తులు ఆందోళనలో బ్యాంకులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నిషేధిత జాబితాలో ఆస్తులు ఆందోళనలో బ్యాంకులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నిషేధిత జాబితాలో ఆస్తులు ఆందోళనలో బ్యాంకులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం సిటీలో తీవ్ర దుమారం రేపుతున్నది. సిటీ ప్రజలతో పాటు బ్యాంకర్లు కూడా ఆందోళనలో పడ్డారు. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ఇండ్లు, ప్లాట్లకు పలు బ్యాంకులు రూ.కోట్లలో లోన్‌లు ఇచ్చాయి. మరికొన్ని స్థలాలు, ఆస్తులను మార్ట్‌గేజి చేసుకుని లోన్లు మంజూరు చేశాయి. ఇప్పుడు బ్యాంకులు, ఫైనాన్సియల్‌ సంస్థలు అంతర్మథనంలో పడ్డాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నిషేధిత జాబితాలో ఆస్తులు ఆందోళనలో బ్యాంకులు | నిజం