తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిథమ్ డైరెక్టర్ నియామకం చెల్లదు.. జీవో 206ను కొట్టివేసిన హైకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిథమ్ డైరెక్టర్ నియామకం చెల్లదు.. జీవో 206ను కొట్టివేసిన హైకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
నిథమ్ డైరెక్టర్ నియామకం చెల్లదు.. జీవో 206ను కొట్టివేసిన హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ (నిథమ్) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ వేదుల్ల వెంకటరమణ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిథమ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వం ఏకపక్షంగా నియామకం జరిపిందని తేల్చిన హైకోర్టు, 2025 జూలై 15న జారీచేసిన జీవో 206ను కొట్టివేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.