ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, సెప్టెంబర్ 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

No Insurance No Fuel: ఇక ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్.. కేంద్రానికి సంచలన ఆదేశాలు.. వాహనదారులకు సుప్రీం కోర్టు షాక్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. ఇన్సూరెన్స్‌ లేకపోతే ఏమవుతుందో తెలుసా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 7
ఆగస్టు 2026
Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. ఇన్సూరెన్స్‌ లేకపోతే ఏమవుతుందో తెలుసా? 2 మూలాలు
Vehicle Insurance: ప్రస్తుతం రెండు రకాల వాహన బీమా పాలసీలు అమలులో ఉన్నాయి: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ (ఓన్ డామేజ్) ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ బీమాపై అవగాహన లేక చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు..
నో ఇన్సూరెన్స్‌ .. నో ఫ్యూయల్‌.. పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత దేశంలో 56 శాతం వాహనాలకు బీమా లేదని వెల్లడించిన సుప్రీం కోర్టు, ఇన్సూరెన్స్‌ లేని వాహనాలకు ఇంధనాన్ని నిరాకరించేలా పైలట్‌ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. భారత దేశ రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో సగానికి పైగా బీమా లేనివేనని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
No Insurance No Fuel: ఇక ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్.. కేంద్రానికి సంచలన ఆదేశాలు.. వాహనదారులకు సుప్రీం కోర్టు షాక్ ధృవీకరించబడింది
దేశంలో థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్(No Insurance No Fuel) లేని వాహనాల రాకపోకలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

No Insurance No Fuel: ఇక ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్.. కేంద్రానికి సంచలన ఆదేశాలు.. వాహనదారులకు సుప్రీం కోర్టు షాక్ | నిజం