తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నోకియా నుంచి మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్: ‘నోకియా 123 షీల్డ్’ ప్రత్యేకతలివే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నోకియా నుంచి మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్: ‘నోకియా 123 షీల్డ్’ ప్రత్యేకతలివే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- నోకియా నుంచి మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్: ‘నోకియా 123 షీల్డ్’ ప్రత్యేకతలివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నోకియా నుంచి మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్: ‘నోకియా 123 షీల్డ్’ ప్రత్యేకతలివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ నోకియా మాతృ సంస్థ హెచ్‌ఎండీ (HMD) మార్కెట్లోకి మరో సరికొత్త కీప్యాడ్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఇటీవల ఏఐ ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేసిన హెచ్‌ఎండీ, ఇప్పుడు పూర్తి భిన్నంగా 1990ల నాటి లుక్స్‌తో రఫ్ అండ్ టఫ్ 'నోకియా 123 షీల్డ్' (Nokia 123 Shield)ను అధికారికంగా విడుదల చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.