తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
NTA | పరీక్షల్లో అక్రమాలపై విమర్శలు.. 50 మందిని తొలగించిన ఎన్‌టీఏ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: NTA | పరీక్షల్లో అక్రమాలపై విమర్శలు.. 50 మందిని తొలగించిన ఎన్‌టీఏ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- NTA | పరీక్షల్లో అక్రమాలపై విమర్శలు.. 50 మందిని తొలగించిన ఎన్‌టీఏ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
NTA | పరీక్షల్లో అక్రమాలపై విమర్శలు.. 50 మందిని తొలగించిన ఎన్‌టీఏ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
NTA | ప్రశ్నాపత్రాల లీకేజీ (Paper Leaks), పరీక్షల్లో అవకతవకల (Exam frauds) పై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలు చేపట్టింది. పరీక్షా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా 50 మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సంస్థలోని కీలక స్థానాల్లో నిపుణులను నియమిస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.