ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
  • NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ విజువల్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్! | నిజం