తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినడం తప్పా? బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం ఉన్నవారు, ఆరోగ్యకరమైన ఆహారం పాటించేవారు ఈ విషయంలో తరచూ సందేహపడుతుంటారు. అయితే అన్నం, చపాతీ రెండూ ఒకే భోజనంలో తీసుకోవడం వల్ల అందరికీ హాని జరుగుతుందనేది నిజం కాదు. ముఖ్యంగా ఎంత పరిమాణంలో తింటున్నారు, భోజనంలో ఇతర పోషకాలు ఎంత ఉన్నాయి, రోజువారీ శారీరక శ్రమ ఎలా ఉంది, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి ఏంటి వంటి అంశాలు కీలకం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.