ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా తమ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటించిందంటున్న టెహ్రాన్ దానిని ఇలాగే కొనసాగిస్తే, హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లోని ఇతర ప్రాంతాల ద్వారా జరిగే అన్ని చమురు ఎగుమతులను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాని వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్ కొత్తగా ఆర్థిక ఆంక్షలు ప్రకటించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ ఈ హెచ్చరిక జారీ చేశారు. The post ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక | నిజం