తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా.. వీసా, గ్రీన్‌కార్డ్ రానట్టే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా.. వీసా, గ్రీన్‌కార్డ్ రానట్టే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా.. వీసా, గ్రీన్‌కార్డ్ రానట్టే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా.. వీసా, గ్రీన్‌కార్డ్ రానట్టే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి యూఎస్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసా, గ్రీన్‌కార్డ్ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే, మిస్సయిన పత్రాలను సమర్పించమని దరఖాస్తుదారులను మళ్లీ అడగకుండా నేరుగా తిరస్కరించే అధికారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కల్పించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.