తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఒక్క రీల్ చేసి లక్ష తీసుకోండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఒక్క రీల్ చేసి లక్ష తీసుకోండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- ఒక్క రీల్ చేసి లక్ష తీసుకోండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒక్క రీల్ చేసి లక్ష తీసుకోండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియా క్రియేటర్లకు బీహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీడియోలు రూపొందిస్తే వ్యూవ్స్ ఆధారంగా డబ్బులు చెల్లించనుంది. లక్ష వ్యూవ్స్‌కు రూ.10 వేలు, గరిష్ఠంగా ఒక్క వీడియోకు రూ.1 లక్ష వరకు పొందే అవకాశం ఉంది. 30 రోజుల తర్వాత వ్యూవ్స్‌ను లెక్కించి, నిబంధనల ప్రకారం చెల్లింపులు చేస్తారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.