తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Only Possible in India: ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్ టెస్ట్ శాంపిల్స్.. అమెరికా యువతి రియాక్షన్ చూడండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Only Possible in India: ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్ టెస్ట్ శాంపిల్స్.. అమెరికా యువతి రియాక్షన్ చూడండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Only Possible in India: ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్ టెస్ట్ శాంపిల్స్.. అమెరికా యువతి రియాక్షన్ చూడండి 2 మూలాలు
జులై 2026
Only Possible in India: ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్ టెస్ట్ శాంపిల్స్.. అమెరికా యువతి రియాక్షన్ చూడండి 2 మూలాలు
ఇంటి వద్దకే వచ్చి రక్త నమూనా సేకరించడం భారతీయులకు సాధారణ విషయమే కావచ్చు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు మాత్రం ఈ అనుభవం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెట్టింట భారత్-అమెరికా ఆరోగ్య సేవల మధ్య ఉన్న వ్యత్యాసాలపై చర్చకు దారితీసింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.