తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో పొలం పనులు చేస్తున్న మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. బాధితురాలి అరుపులు విన్న సహచర రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను తరిమికొట్టి ఆమె ప్రాణాలు కాపాడారు. అనంతరం పామును గోనె సంచిలో బంధించి బాధితురాలితో కలిసి ఆస్పత్రికి తరలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.