ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఓటు ఉంటదో..పోతదో!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఓటు ఉంటదో..పోతదో!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఓటు ఉంటదో..పోతదో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియతో సాధారణ ప్రజానీకంలో సవాలక్ష సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేసేవారు లేకపోవడంతో అసలు మా ఓట్లు ఉంటాయా.. పోతాయా అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా బీఎల్‌వోలు సర్‌ ఎన్యుమరేషన్‌ ఫారాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు. రోజువారీ కూలీలు, నిరక్ష్యరాస్యులతో పాటు సాధారణ ప్రజానీకం వాటిని ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఓటు ఉంటదో..పోతదో! | నిజం