తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఒవైసీ ట్రస్ట్ భవన నిర్మాణాలపై ‘స్టే’ ఎత్తివేత..సమాంతర విచారణ సరికాదన్న హైకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కల్యాణలక్ష్మిపై లంచ్ మోషన్‌కు హైకోర్టు నిరాకరణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 7
ఆగస్టు 2026
కల్యాణలక్ష్మిపై లంచ్ మోషన్‌కు హైకోర్టు నిరాకరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కల్యాణలక్ష్మి, షాదీ ముబార క్ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై అత్యవసర విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అప్పీల్ పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్ కూడా కేటాయించకుండానే విచారణ ఎలా చేపడతామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ప్రశ్నించింది.
‘కల్యాణలక్ష్మి’పై స్టే ఎత్తివేతకు నిరాకరణ ధృవీకరించబడింది
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరసరించింది. ఈ పథకాల అమలుకు ఉన్న చట్టబద్ధత, ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, బడ్జెట్ కేటాయింపులు, శాసనసభ ఆమోదం తదితర అంశాలపై సమగ్ర విచారణ అవసరమని పేరొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.