తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాహిమాం రక్షమాం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాహిమాం రక్షమాం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- పాహిమాం రక్షమాం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాహిమాం రక్షమాం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ ద్విపద పాదాలు గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం లోనివి. దేశీ ఛందస్సును ఎక్కువగా తెలంగాణ ప్రాంత కవులే ఆదరించారు. ఆద్యులు కూడా. తెలుగులో మొదటి సంపూర్ణ రామాయణం ఇది. మొదటి అచ్చ తెనుగు కావ్యం, మొదటి శతకం, మొదటి జంట పద్య కవులు, మొదటి శతావధాని ఇలా ఈ ప్రాంత పద్య కవులు చాలా విషయాల్లో మొదటి వారుగా ఉన్నారు. విఠ్ఠల రంగనాథుడగు తన తండ్రి పేరుతో ఈ రామాయణం వెలువరించారు గోన బుద్ధారెడ్డి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.