ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పార్టీ ప్రముఖులపై ముఖ్యనేత బూతులు.. నల్లికుట్లోడు.. కుర్చీ కోసం నక్కలెక్క చూస్తున్నడు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పార్టీ ప్రముఖులపై ముఖ్యనేత బూతులు.. నల్లికుట్లోడు.. కుర్చీ కోసం నక్కలెక్క చూస్తున్నడు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పార్టీ ప్రముఖులపై ముఖ్యనేత బూతులు.. నల్లికుట్లోడు.. కుర్చీ కోసం నక్కలెక్క చూస్తున్నడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆయన నోరువిప్పితే బూతుల వరద పారుతుంది. బహిరంగ సభలైనా, పార్టీ సమావేశాలైనా అడ్డూఅదుపూ లేని మాటలు ఆయన నోటివెంట వెలువడుతుంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరుపారేసుకునే కాంగ్రెస్‌ ముఖ్యనేత.. ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడిచేశారు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు, ప్రభుత్వంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ల దాకా ఎవరినీ వదలకుండా కడిగి పారేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పార్టీ ప్రముఖులపై ముఖ్యనేత బూతులు.. నల్లికుట్లోడు.. కుర్చీ కోసం నక్కలెక్క చూస్తున్నడు | నిజం