తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్ గౌడ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్.. TPCC చీఫ్‌కు అందజేత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 10మూలాలు 18
ఆగస్టు 2026
కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్.. TPCC చీఫ్‌కు అందజేత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్.. TPCC చీఫ్‌కు అందజేత Lokal Telugu
సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే.. రిపోర్టును రెడీ చేసిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే.. రిపోర్టును రెడీ చేసిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ
సురేఖపై నిర్ణయం క్రమశిక్షణ కమిటీదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంత్రి కొండా సురేఖ విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసుల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఇక ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు.
కొండా సురేఖ అంశం.. ఆ రిపోర్టు వచ్చాకే నిర్ణయం: మహేశ్ గౌడ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొండా సురేఖ అంశం.. ఆ రిపోర్టు వచ్చాకే నిర్ణయం: మహేశ్ గౌడ్ Andhrajyothy Konda Surekha: సహజ న్యాయం మీ కుమార్తెకేనా? Eenadu ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా Namasthe Telangana జనసేనలోకి తెలంగాణ మంత్రి కూతురు.. ఆ పార్టీ అదిష్ఠానంతో చర్చలు, త్వరలోనే చేరిక..? Samayam Telugu కొండా వివాదం వేళ విదేశాల నుంచి వస్తూనే రేవంత్ బిగ్ డెసిషన్- ముహూర్తం ఫిక్స్..!! Oneindia Telugu
Mahesh Kumar Goud: కొండా సురేఖ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు! ధృవీకరించబడింది
Mahesh Kumar Goud: కొండా సురేఖ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు! hmtvlive.com
కొండా సుస్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారు: మహేశ్ గౌడ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొండా సుస్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారు: మహేశ్ గౌడ్ Andhrajyothy మంటలు రేపుతున్న మాటలు Eenadu కూతురు చేసిన ఆ ఒక్క పని.. మంత్రి సురేఖ కొంపముంచిందా? News18 Telugu Konda Sureha | కొండా సురేఖకు బిగుస్తున్న ఉచ్చు..! ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేల తీర్మానం Namasthe Telangana రేవంత్ ఒంటరి పోరాటం.. మంత్రుల మౌనం వెనుక, ఢిల్లీ కేంద్రంగా..!! Oneindia Telugu
Mahesh Kumar Goud: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవు.. మహేశ్ కుమార్‌గౌడ్ వార్నింగ్ 2 మూలాలు
Mahesh Kumar Goud: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవు.. మహేశ్ కుమార్‌గౌడ్ వార్నింగ్ hmtvlive.com
కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
Mahesh Goud: కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మహేశ్‌కుమార్ గౌడ్ 2 మూలాలు
Mahesh Goud: కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మహేశ్‌కుమార్ గౌడ్ Eenadu రేవంత్‌పై కొండా సుస్మిత ఆరోపణలు.. కొండా సురేఖ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు? Andhrajyothy Konda Sushmita | ‘పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత’.. కొండా సురేఖ కుమార్తె ఇన్‌స్టా పోస్ట్ వైరల్ Namasthe Telangana కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం: మహేష్ గౌడ్ Sakshi కూతురి సంచలన వ్యాఖ్యలు.. కొండా సురేఖకు కాంగ్రెస్ నోటీసులు AP7AM
పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్ గౌడ్ 2 మూలాలు
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడకూడదని, రాజగోపాల్ అలా మాట్లాడటం సరికాదని పార్టీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళనను అర్థం చేసుకున్నామని, అయితే ఏం మాట్లాడినా అది పార్టీ అధిష్టానం దృష్టికి పోతుందన్నారు. సీఎంకి, తనకు మధ్య గ్యాప్ లేదని, ఎవరి పని వాళ్లు చేసుకొని ముందుకెళ్తున్నామన్నారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని, ఒకదానితో ఒకటి సమన్వయం ఉంటుందన్నారు. The post పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడొద్దు: మహేశ్‌కుమార్ గౌడ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.