తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాతాలానికిగంగమ్మ.. సూర్యాపేట జిల్లాలో సగటు భూగర్భ జలాలు 7.54 మీటర్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాతాలానికిగంగమ్మ.. సూర్యాపేట జిల్లాలో సగటు భూగర్భ జలాలు 7.54 మీటర్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- పాతాలానికిగంగమ్మ.. సూర్యాపేట జిల్లాలో సగటు భూగర్భ జలాలు 7.54 మీటర్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పాతాలానికిగంగమ్మ.. సూర్యాపేట జిల్లాలో సగటు భూగర్భ జలాలు 7.54 మీటర్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా ఇప్పటి వరకు ఆశించిన వానలు లేక పోవడంతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. జూన్ నాటికి సగటున 7.54 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. రెండు సంవత్సరాలతో పోల్చితే భూగర్భ జలాలు దారుణంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.