తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీపై దాడి.. పలువురికి గాయాలు.. ఊరిలోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీపై దాడి.. పలువురికి గాయాలు.. ఊరిలోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీపై దాడి.. పలువురికి గాయాలు.. ఊరిలోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాఠశాలల తనిఖీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకోవడమే కాక, వారిపై దాడి చేసిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జైపూర్ జిల్లా రాంపుర కన్వర్‌పుర గ్రామంలోని పాఠశాలల పరిస్థితిని తెలుసుకునేందుకు సీజేపీ బృందం ఉగయం 8 గంటల ప్రాంతంలో రాగా, గ్రామస్తులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.