తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు.. ప్రధాని దిగ్భ్రాంతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏపీలో గల్లంతు.. పశ్చిమ బెంగాల్‌లో అచూకీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 4
ఆగస్టు 2026
ఏపీలో గల్లంతు.. పశ్చిమ బెంగాల్‌లో అచూకీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏపీలో గల్లంతు.. పశ్చిమ బెంగాల్‌లో అచూకీ Disha daily
7 మంది మత్స్య కారులు గల్లంతు.. జైశంకర్ కు ఎంపీ గురుమూర్తి లేఖ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
7 మంది మత్స్య కారులు గల్లంతు.. జైశంకర్ కు ఎంపీ గురుమూర్తి లేఖ satya.k Tue, 08/25/2026 - 10:59 Display on listing page top story No 7 మంది మత్స్య కారులు గల్లంతు.. జైశంకర్ కు ఎంపీ గురుమూర్తి లేఖ
జులై 2026
పశ్చిమ బెంగాల్‌లో పడవ మునిగి 9 మంది మత్స్యకారుల మృతి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పరిధిలో బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ జూలై 4న మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లా దిఘా హార్బర్ నుంచి జూలై 2న 15 మందితో బయలుదేరిన ఈ బోటు.. ప్రతికూల వాతావరణం, అలల ఉధృతి కారణంగా బక్కాలి కోస్ట్ వద్ద మునిగిపోయింది. రెస్క్యూ బృందాల గాలింపులో ఒడిశా, బెంగాల్‌కు చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ఆరుగురి కోసం రెస్క్యూ […] The post పశ్చిమ బెంగాల్‌లో పడవ మునిగి 9 మంది మత్స్యకారుల మృతి.. appeared first on Navatelangana.
పడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు.. ప్రధాని దిగ్భ్రాంతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
westbengal Tragic incident in West Bengal: 9 fishermen died and six went missing after a boat capsizedపశ్చిమ్ బెంగాల్ లో విషాదకరమైన ఘటన.. పడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.