తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు రావాల్సిన ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్ విషయంలో నిర్వాహకులు మోసం చేశారని ఆరోపించాడు. రూ.35 లక్షల ప్రైజ్‌మనీలో జీఎస్టీ కట్ చేశారని, గిఫ్ట్‌గా చెప్పిన కారుకు రూ.8.5 లక్షలు, నెక్లెస్‌కు రూ.5 లక్షలు చెల్లించాలని చెప్పారని వాపోయాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.