తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దంపతుల హత్య కేసు సంచలనం సృష్టించింది. బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులను మోతె పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్, మరో వ్యక్తి సుందరయ్య కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.3 లక్షల అప్పు, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.