ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పంజాబ్‌ బంద్‌ సంపూర్ణం.. ‘బందీ సింగ్‌’లను విడుదల చేయాలని డిమాండ్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పంజాబ్‌ బంద్‌ సంపూర్ణం.. ‘బందీ సింగ్‌’లను విడుదల చేయాలని డిమాండ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పంజాబ్‌ బంద్‌ సంపూర్ణం.. ‘బందీ సింగ్‌’లను విడుదల చేయాలని డిమాండ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘బందీ సింగ్‌'లను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ క్వామీ ఇన్సాఫ్‌ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పంజాబ్‌ రాష్ట్రంలో సంపూర్ణంగా బంద్‌ను నిర్వహించారు. మార్కెట్లు, దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడగా, పలు చోట్ల రోడ్లను ఆందోళనకారులు దిగ్బంధించడంతో రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పంజాబ్‌ బంద్‌ సంపూర్ణం.. ‘బందీ సింగ్‌’లను విడుదల చేయాలని డిమాండ్‌ | నిజం