తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పనిచేయని యంత్రానికి టెక్నీషియన్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పనిచేయని యంత్రానికి టెక్నీషియన్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- పనిచేయని యంత్రానికి టెక్నీషియన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పనిచేయని యంత్రానికి టెక్నీషియన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సంస్థ తీరు వివాదాస్పదమవుతున్నది. అవసరమైన చోట వదిలేసి కొద్ది నెలలుగా పని చేయని, చేసే స్థితిలోలేని యంత్రానికి టెక్నీషియన్‌ను నియమించడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ అనుమతులు, నోటిఫికేషన్ లేకుండా, ఉపాధి కల్పన అధికారి ద్వారా ఎంపికలు జరపకుండానే ఈ నియామకం చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.