తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పరిహరం.. ఫలహరం..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పరిహరం.. ఫలహరం..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
పరిహరం.. ఫలహరం.. 2 మూలాలు
జిల్లాలో ఫ్యూచర్‌సిటీ, రేడియల్‌రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతోపాటు పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నది. కాగా, భూములు కోల్పోతున్న రైతులకు సర్కార్ ఇస్తున్న పరిహారం విషయంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. బాధితులకు పరిహారం అందాల్సి ఉండగా సంబంధంలేని వ్యక్తులు వచ్చి అవాంతరాలు సృష్టిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.