ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పసుపుబోర్డు ఎదుట పడిగాపులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పసుపుబోర్డు ఎదుట పడిగాపులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • పసుపుబోర్డు ఎదుట పడిగాపులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పసుపుబోర్డు ఎదుట పడిగాపులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయం ఎదుట ఉమ్మడి జిల్లా రైతులు పడిగాపులు కాస్తున్నారు. పసుపు ఉడికించే, పాలిష్‌ చేసే సబ్సిడీ యంత్రాల కోసం అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే వరుసలో నిలబడుతున్నారు. ఫస్ట్‌ అప్లికేషన్‌ ఫస్ట్‌ ప్రయారిటీ అనే సమాచారముండడంతో రైతులు వరుసలో నిలబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పసుపుబోర్డు ఎదుట పడిగాపులు | నిజం